Skip to main content

Posts

Showing posts from August, 2011

Try these

WORK as if you have no need of the money. LOVE as if nobody ever made you suffer. DANCE as if nobody is watching you. SING as if nobody is hearing you. LIVE as if the paradise were on this Earth.

Think Once

* If you have never experienced the danger of war or the solitude of imprisonment,the agony of torture and hunger,you are much ahead of the 500 million people who live on this world. * If you have food in your refrigerator,clothes to wear,a roof on your head and a place to sleep,you are richer than the  75% of the people who live on this earth. *If you can go to your place of worship being threatened   ,arrested,tortured or kicked ,you are luckier than the 300 crore persons of this world. *If you have money in your bank account and your wallet and also some loose change in some little box,you are one of the world's 8% well-to-do population. *if you are able to read this message, you have just received a double blessing....One) someone is thinking about you...two)you are not one of these 200 crore people who are illiterate...

Ask Your Self

1. Why not me? 2. Am I nice? 3. Am I doing what I really want to do? 4. What am I grateful for? 5. What’s missing in my life? 6. Am I honest? 7. Do I listen to others? 8. Do I work hard? 9. Do I help others? 10. What do I need to change about myself? 11. Have I hurt others? 12. Do I complain? 13. What’s next for me? 14. Do I have fun? 15. Have I seized opportunities? 16. Do I care about others? 17. Do I spend enough time with my family? 18. Am I open-minded? 19. Have I seen enough of the world? 20. Do I judge others? 21. Do I take risks? 22. What is my purpose? 23. What is my biggest fear? 24. How can I conquer that fear? 25. Do I thank people enough? 26. Am I successful? 27. What am I ashamed of? 28. Do I annoy others? 29. What are my dreams? 30. Am I positive? 31. Am I negative? 32. Is there an afterlife? 33. Does everything happen for a reason? 34. What can I do to change the world? 35. What is the most foolish thing I’ve ever done? 36. Am I cheap?...

How to become a Leader

అదిఏమిటో ... కాలేజీలో ఎంతోమంది గాయ్స్‌ అండ్‌ గాళ్స్‌ ఉన్నా అందులో  కొంతమందే సెంటరాఫ్ ‌  ఎట్రాక్షన్ ‌. చదువు చెప్పే టీచర్లనుంచి తోటి స్టూడెంట్స్‌ దాకా  అందరికీ వాళ్లంటేనే   వల్లమాలిన అభిమానం .  అలాంటి అమ్మాయిలను ఆకట్టుకోవాలని   అబ్బాయిలు , ఆ తరహా అబ్బాయిలను అట్రాక్ట్‌ చేయాలని అమ్మాయిలు ట్రై చేయడం కామనే. వీళ్లను చూసి ' వాళ్లలో   ఉన్నదేంటి ?  నాలో లేనిదేంటి ?'  అని లోలోన కుళ్లుకునే స్టూడెంట్సూ లేకపోలేదు. ఒక్కముక్కలో చేపపాలంటీ   వాళ్లకున్నవి నాయకత్వ   లక్షణాలు !  వారిలా మీరూ  లీడర్ ‌  అయిపోవాలంటే   సింపుల్ ‌ గా కింది   ఐదు   సూత్రాలు   పాటిస్తే   సరి . 1.  భయాన్ని   భయపెట్టండి : 'ఏం మాట్లాడితే ఏం కొంపలంటుకుంటాయో? ఏం తప్పు జరుగుతుందో' చాలామందిలో ఉండే అనవసర భయాలివి. నిజానికి ఈ ప్రపంచంలో తప్పులు చేయనివారెవరూ ఉండరు. అయితే మీరు చేస్తుంది తప్పా ఒప్పా అని తెలుసుకోవాలంటే ముందు విషయం బయటకి రావాలి కదా.   తప్పైనా   ఒప్పైనా నలుగురిలో   నిర్భయంగా   మాట్లాడండి . 2.  నచ్చి...

10,000hours

గొప్పవారు కావాలని కలలు కనేది ఎందరో... అది నేరవేరేది కొందరికే ఎందుకు?   ఆ రహస్యాన్ని ఛేదించారు జర్మన్‌ పరిశోధకులు.  ఏదో ఒక రంగంలో గొప్ప అవ్వాలని ప్రతి మదిలో రగులుతుంటుంది. అసలు లోపం మాత్రం కష్టపడడంలోనే. ఎంచుకున్న రంగంలో దాదాపు 10,000 గంటలు కృషిచేస్తే అనుకున్న లక్ష్యం సాధించగలం. పరిశోధకుల పరిశీలన ప్రకారం 10,000 గంటలు శ్రమిస్తే విజయం ఎలాంటి వారినైనా వరించి తీరుతుంది. తెలివితేటలు, అదృష్టం అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవైనా సాధన మాత్రమే తెలివిని, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియచేస్తుందని ఈ పరిశోధనల సారాంశం.  దీన్ని రుజువు చేయడానికి పరిశోధకులు బెర్లిన్‌ సంగీత అకాడమీని తమ కేంద్రంగా ఎంచుకున్నారు. అక్కడ రోజూ ఎంతో మంది వయొలిన్‌ నేర్చుకుంటుంటారు. అయితే ఐదేళ్ల చిన్నారుల రోజువారీ సాధనను నమోదు చేసేవారు. మొదట్లో రెండు నుంచి మూడు గంటలు... వయసు పెరుగుతున్న కొద్దీ సాధన పెరిగింది. 20 సంవత్సరాలకు వచ్చేసరికి అత్యుత్తమ స్థాయి విద్యార్థుల సాధన 10,000 గంటలకు చేరింది. కొందరు 8,000 గంటల సాధనతో మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా పరిశీలించి మెదడు తనకు కావాల్సిన విషయాలను నేర్చుకోడానికి,...

Riddles

1)   IT is greater than God, IT is worse than devil, IT is eaten by God and devil and if we eat IT we die. What is that IT? 2)   A ________ surgeon is ____ _______ to perform surgery as there is __ ______. (The same word is to be filled in all the blanks. But, the same word is split in to two in the second and the third blanks.) 3)   In a year how many months have 28 days? ____________ 4)   Choose any three numbers from 1to 9. Whether you add them or multiply them, the answer is same. Which are those 3 numbers? 5)   How can you double your money? ____________________ 6)   What travels round the world yet stays in one corner? ______ ______. 7)   When do 2 and 2 make more than 2? _________. 8)   Using number 8 only 8 times, make a total of 1,000. ______ + ______ + ______ + ______ + ______ 9)   What has six legs, but only walks with four? ______ ______ ______ ______ ______ 10) What word of FOUR letters still has FIVE left,...

Confidence

లోకమంతా సజావుగా నడవడానికి  నమ్మకం  కీలకం. అది ఉంటే దేన్నయినా సాధించవచ్చు.  ద్వైదీభావం, అనుమానం, అపనమ్మకం లాంటివి ఏ కోశానా లేకుండా పూర్తి విశ్వాసంతో తన ప్రయత్నం చేసిననాడు- ఆ పని కచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీః దైవేన దేయమితి కా పురుషావదంతి దైవం నిహత్యకురుపౌరుష మాత్మశక్త్యా యత్నేకృతేయదినసిధ్యతి కోత్రదోషః ( ప్రయత్నశీలుని విజయలక్ష్మి వరిస్తుంది. భగవంతుడే అన్నీ చేస్తాడని చూడకుండా తనమీద తనకు నమ్మకంతో మానవ ప్రయత్నం చేయడం నీ కర్తవ్యం. అలా చేసిన ప్రయత్నం ఫలించకపోయినా అందులో నీ దోషం లేదు ) తన మీద తనకు నమ్మకం కలిగినవారికి దేవుడు కూడా సాయపడతాడు. ఒక యువకుడు ఉద్యోగంకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అవి ఫలించటంలేదు. తనమీద దేవుడికి దయలేదని ఒకసారి, తన ఖర్మ ఇంతేనని ఒకసారి, తనకిక ఉద్యోగం రాదని తాను తెలివితేటలు లేనివాడనని మరొకసారి... ఇలా అనుకుంటూ నిరాశనిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి సమయంలో ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు పుస్తకాల సంచితో పాటు గొడుగునూ వెంటపట్టుకుని బడికి వెళుతున్నాడు. ఆ సమయంలో వాతావరణం పొడిగా ఉంది. గొడుగు అవసరమేమిటనిపించి ఆ పిల్లవాడినే...

జీవన మకరందం

కొందరిని చూస్తుంటే- ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఆనందంగా కనిపిస్తారు. మరికొందరిని చూస్తే నిత్యం దుఃఖం ఓడుతూ ఉంటారు. 'నువ్వు ఆనందస్వరూపుడివి...' అంటుంది వేదాంతం. కాదు పొమ్మంటుంది- వాస్తవ జీవితం! ఈ వ్యత్యాసానికి మూలాలు కనుగొనాలని మనిషి ఎంతోకాలంగా ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆనందంకోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. దాని నిజస్వరూపం బోధపడక, స్వేచ్ఛగా విలాసంగా గడపడమే- ఆనందం అని మనిషి పొరపడటం మనం ఈనాడు చూస్తున్నాం. సుఖమూ, సంతోషమూ, ఆనందమూ అనేవి నిజానికి వేరువేరు. ఈ మూడూ ఒకటేనని మనిషి పొరపడుతుంటాడు. సుఖం అనేది ఇంద్రియ, లేదా శారీరక సంతృప్తిని వ్యక్తం చేసే పదం. ఎండలో తిరిగినవాడు చల్లని నీడలోకి రాగానే శరీరానికి సుఖంగా అనిపిస్తుంది. సంతోషమనేది మనసుకు కలిగేది. మంచి సమాచారం విన్నప్పుడో, ఏదైనా బాగా కలిసొచ్చినప్పుడో మనసు ఉత్తేజమవుతుంది. మనసుకు సంతోషం కలిగినప్పుడు శరీరం కూడా చురుగ్గా, ఉల్లాసంగా ఉంటుంది. ఈ రెండింటికన్నా ఉన్నతమైనది, ఉదాత్తమైనది- ఆనందం. శారీరక మానసిక ఆధ్యాత్మిక కక్ష్యలు మూడింటికీ సంతృప్తిని కూర్చే ఒకానొక గొప్ప స్థితిపేరు ఆనందం. ఆత్మకు సంతృప్తిని కలిగించే పనులను చక్కబెట్టినవారికి- ఆనందమయ స్థితి వ...

What GOD asks

* మీ ఇంటి గదులెంత విశాలమైనవో దేవుడు అడగడు. నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావో అడుగుతాడు! * నీది ఎన్ని అంకెల జీతమో దేవుడు అడగడు. నీ సంపాదనలో ఎంత నిజాయతీ ఉందో అడుగుతాడు! * నీ ఉద్యోగానికి ఎంత గొప్ప పేరుందో దేవుడు అడగడు. నీ విధ్యుక్త ధర్మాన్ని నీ శక్తికొద్దీ నిర్వహిస్తున్నావా అని అడుగుతాడు! * నీదెంత పెద్దకారో దేవుడు అడగడు. నడిచి వెళ్లేవాళ్లను ఎందరిని నీ కారులో తమ గమ్యానికి చేర్చావని అడుగుతాడు! * నువ్వెంత గొప్పవాడలో నివసిస్తున్నావని దేవుడు అడగడు. నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వెలా మెలగుతున్నావని అడుగుతాడు! * నీకెంతమంది స్నేహితులున్నారని దేవుడు అడగడు. నువ్వెంతమందికి స్నేహితుడివని అడుగుతాడు! * నీ ఒంటి రంగేమిటని దేవుడు అడగడు. నీలో ఎంత సౌశీల్యత ఉందని అడుగుతాడు! * నువ్వు ఏ ఘనమైన పిండివంటలతో భోజనం చేస్తావని దేవుడు అడగడు. నువ్వెంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు! * నీ అలమరలో నీకెన్ని జతల బట్టలున్నాయని దేవుడు అడగడు. నువ్వెంతమంది నిర్భాగ్యులకు నీ బట్టలిచ్చి చలిబాధ తీర్చావని అడుగుతాడు! * నువ్వెంతమందికి న్యాయం చేశావని దేవుడు అడగడు. ఎంతమందికి అన్యాయం ...

Vivekananda

''జీవితంలో అందమైన మలుపు ఇది. బతుకును పూలతేరుగా పేర్చుకున్నా ముళ్లబాటగా మలుచుకున్నా పునాది పడేది ఇక్కడే. బడి గడపలు దాటి కాలేజీ గేటులోకి అడుగిడే మధుర క్షణాల నుంచి సమాజంలో ఓ వ్యక్తిగా మనకంటూ గుర్తింపును సాధించే వరకూ ఎన్నో మలుపులు... మరెన్నో మార్పులు. నా ఆశలన్నీ యువతరం పైనే. వారే ఆశయ సాధకులు'' అనే స్వామి వివేకానంద మాటలు యువతకు ఎప్పటికీ ఆచరణీయాలే. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉండాలనే ఆయన యువత కోసం ఎన్నో 'ఆయుధాలు... నైపుణ్యాలు' సూచించారు. వాటిల్లో కొన్ని మీకోసం.  1అందరూ నేర్చుకోవాల్సిన తొలి పాఠం ఒకటుంది. ఎవరినీ నిందించకండి. ఎవరి పైనా నెపం వేయకండి. దేనికైనా మీరే కారకులని గుర్తించండి. అదే నిజం. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. 2 ఇది గ్రహించండి. అతి జాగ్రత్తగా ఉండేవాళ్ళే ఆపదలో పడతారు. గౌరవాన్ని కోల్పోతామని భయపడేవాళ్ళే అవమానానికి గురవుతారు. నష్టాలకు బెదిరిపోయే వాళ్ళే అన్నీ కోల్పోతారు. 3 మనని అజ్ఞానులుగా మార్చేది ఎవరు? మనమే. మన చేతులతో మనమే కళ్ళు మూసేసుకుని అంతా చీకటిగా ఉందని ఏడుస్తున్నాం. 4ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే జీవితం చేసుకోండి. దాని గ...