*రోజు ఒకే సమయానికి పడుకోటానికి ప్రయత్నించండి. కొన్నాళ్లాకు అది అలవాటైపోయి ఆ సమయానికి నిద్ర వస్తుంది.
*పడుకోవడానికి అరగంట ముందు పుస్తకం చదువుకోవడం,మంద్రమైన సంగీతం వినడం,గోరువెచ్చటి పాలు తాగటం లాంటి ఏదో ఒక అలవాటు చేసుకోండి. ఆ పని చేయగానే నిద్ర పోవాలని మెదడు సంకేతాలు పుంపుతుంది.
*పడుకునేటప్పుడు బిగుతు దుస్తులు కాకుండా శరీరానికి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్ దుస్తుల్ని ధరిస్తే మంచిది.
*కాఫీ,టీలలో ఉండే కొన్ని పదర్థాలు మెదడును ఉత్తేజితం చేసి నిద్రపట్టనివ్వవు . అంచేత రాత్రి ఎనిమిది దాటాక వాటి జోలికి పోవద్దు.
Comments
Post a Comment